Monday, January 14, 2019

ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు, అస‌లు ల‌క్ష్యం ఆ పార్టీ వారేనా : ష‌ర్మిళ ఫిర్యాదు క‌ల‌క‌లం ..!

వైయ‌స్ సోద‌రి ష‌ర్మిళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. త‌న పై కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌చారం పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయంటూ అభ్యంత‌ర‌క‌రంగా చేస్తున్న దుష్ప్ర‌చా రం పై స్పందించారు. తాను ఎప్పుడూ ప్ర‌భాస్ ను క‌ల‌వ‌లేద‌ని తేల్చి చెప్పారు. త‌న పై అభ్యంత‌ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fqoj7q

0 comments:

Post a Comment