Tuesday, January 8, 2019

నేడు ఢిల్లీకి చంద్ర‌బాబు..! రాహుల్ తో పాటు మ‌రికొంత మంది జాతీయ నేత‌ల‌తో భేటీ..!!

అమరావతి/ హైద‌రాబాద్ : సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడు దూకుడు పెంచిన‌ట్టు తెలుస్తోంది. బీజేపి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న జాతీయ స్థాయిలో పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగా ఆయ‌న ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై కలిసివచ్చే నాయకులతో చర్చిలు జరుపుతున్న విషయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RzCpcs

0 comments:

Post a Comment