Friday, January 25, 2019

టార్గెట్ కొడాలి నాని : టిడిపికి ప్ర‌తిష్ఠాత్మ‌కం : తెర పైకి కొత్త అభ్య‌ర్ధి : సై అంటున్న నాని..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల ఖ‌రారు పై దృష్టి సారించిన టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు వైసిపి లో కీల‌క నేత‌ల పై దృష్టి సారించారు. గ‌తంలో టిడిపి నుండి రెండు సార్లు గెలిచి..ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కి ఎలాగైనా చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇందు కోసం కొత్త అభ్య‌ర్ధుల‌ను తెర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CEPkjy

0 comments:

Post a Comment