హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లలో సత్తా చాటింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవం కానున్నారు. 4,480 పంచాయతీలకు గాను 334 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 291 పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFlSUi
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!
Related Posts:
వామ్మో అంజలి.. 18 పెళ్లిళ్లతో తెలుగు యువతి సంచలనం -శోభనం కాగానే నగలు, డబ్బుతో పరార్‘నమస్తే అండీ, ఊరికి కొత్త, ఈ వీధిలోనే ఉంటున్నాం, కాస్త ఈ వివరాలు చెబుతారా..' అంటూ సంవాదం మొదలుపెడతారు. క్రమంగా పరిచయం పెరిగేకొద్దీ తమది పొద్దికైన సంప్… Read More
ప్రధాన నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్: జెట్ స్పీడ్తో కొత్త కేసులు: మూడు లక్షల మార్క్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. ఇదివరకు 20 వేల లోపే నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య ఉన్నట్టుండి పెరుగుదల బాట పట్టింది. రోజు… Read More
తులసిలో మార్పులు... వాటి అర్థం తెలుసుకుందాం...డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జగన్కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొంత కాలంగా వ్యక్తమవుతోన్న ఆందోళనలు, భయాలు నిజమయ్యాయి. సవరించిన(పెరిగిన) అంచనాలకు నిర్ద్వంద్వంగా న… Read More
టీఆర్ఎస్కు తీన్మార్ మల్లన్న గండం?: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీకి సై?నల్లగొండ: నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఫలితాలు.. అధికార తెలంగాణ ర… Read More
0 comments:
Post a Comment