హైదరాబాద్ : ఒకడు పోతుల శ్రీనుబాబు, ఇంకొడేమో ఎల్లమెల్లి శ్రీనుబాబు. వీళ్లిద్దరూ దుబాయ్ శీనుగాళ్లే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్లి అమ్మేస్తున్న ఘరానా కేటుగాళ్లు. అక్రమ సంపాదనకు అలవాటుపడి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న కంత్రీగాళ్లు. ఏళ్లకొద్దీ సాగుతున్న వీరి గుట్టు ఎట్టకేలకు రట్టైంది. పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను, ఎల్లమెల్లి శ్రీనుబాబు అలియాస్ అల్ప
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AZ3Um9
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment