Wednesday, January 30, 2019

జార్జి ఫెర్నాండేజ్ మృతి: కన్నీరు ఆపుకోలేకపోయారు, విలేకరుల ముందే నితీష్ కంటతడి

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటతడి పెట్టారు. మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ మృతి ఆయనను ఎంతగానో బాధించింది. తనకు ఎంతో సన్నిహితుడైన ఫెర్నాండెజ్‌కు నివాళులర్పిస్తూ నితీశ్‌ కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో అందరూ చూస్తుండగానే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ThdKH7

Related Posts:

0 comments:

Post a Comment