Wednesday, January 9, 2019

గులాబీ పార్టీలో ప‌ద‌వుల పంప‌కాలు షురూ..! క‌ష్ట‌ప‌డ్డ వారికి నామినేటెడ్ ప‌ద‌వులు రెడీ..!!

హైదరాబాద్ : అదికార గులాబీ పార్టీలో ప‌ద‌వుల పందారం మొద‌లు కాబోతోంది. మంచి రోజులు లేవు కాబ‌ట్టి ప్ర‌క‌ట‌న‌లో జాప్యం జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌ద‌వుల పంప‌కాల గురించి ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఆద్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో నామినేటెడ్ ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి క‌ట్ట‌బెట్టాలి అనే అంశం పై లోతైన చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FkJiry

Related Posts:

0 comments:

Post a Comment