Tuesday, January 8, 2019

పౌష్టికాహారం అడగడమే పాపమా? అంగన్‌వాడీ కార్యకర్త దాడితో గర్భస్రావం..!

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పౌష్టికాహారం అడగడమే ఆమె పాలిట శాపమైంది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన బానోత్ పద్మ గర్భిణీ కావడంతో ప్రభుత్వం సరఫరా చేసే కోడిగుడ్ల కోసం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. తనకు వచ్చే కోటా ఇవ్వాల్సిందిగా అక్కడి ఆయాను కోరింది. దీంతో కోడిగుడ్లు లేవంటూ ఆమె దురుసుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HdjX5x

0 comments:

Post a Comment