Tuesday, January 29, 2019

కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇకలేరు

ఢిల్లీ : కేంద్ర మాజీ ర‌క్ష‌ణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో 1930, జూన్‌ 3న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCdXSM

Related Posts:

0 comments:

Post a Comment