Thursday, January 17, 2019

ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..! ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి జ‌గ‌న్ కు ఆహ్వానం..!!

హైద‌రాబాద్ : దేశంలో గుణాత్మ‌క మార్పుకోసం మూడో ప్ర‌త్యామ్నాయం ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని, అందకోసం త‌న‌తో క‌లిసి రావాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి పిలుపుకు జాతీయ నేత‌లు స్పందించిన విష‌యం తెలిసిందే..! తాజాగా ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌త్తు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ముందుగా ఏపీ లో ప్రతిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సంప్ర‌దించ‌బోతున్నారు. అందుకోసం వ‌చ్చేనెల‌లో ఏపిలో ప‌ర్య‌టించ‌బోతున్న‌ట్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AQlxVb

0 comments:

Post a Comment