Saturday, January 5, 2019

తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ డేట్ ఫిక్స్..! అదే ముహూర్తానికి మంత్రులుగా ప్ర‌మాణం..!!

తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పై నెల‌కొన్న ఉత్కంఠ మ‌రో రెండు వారాలు కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సంక్రాంతి పండ‌గ వెళ్లిన ఒక‌టి రెండు రోజులు త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు ఐన‌ట్టు తెలుస్తోంది. ఐతే ఆశావ‌హుల్లో మాత్రం న‌రాలు తెగిపోయే స‌స్పెన్స్ మాత్రం రోజురోజుకు రెట్టింప‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. మంత్రివ‌ర్గంలో చోటు కోసం ఎవ‌రి ప్ర‌త్నాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R5GjtY

Related Posts:

0 comments:

Post a Comment