Sunday, January 20, 2019

టీఆర్ఎస్ ద‌ళితున్ని సీయం చేయ‌లేదు..! సీఎల్పీ నేత‌గా కూడా ఉండ‌నివ్వ‌రా..!

హైదరాబాద్ : తెలంగాణ శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్ర‌తిప‌క్ష నేత అంశంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ అదికార గులాబీ పార్టీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. ఇటు పార్టీ గొంతు చ‌ట్ట స‌భ‌ల్లో బ‌లంగా వినిపిస్తూనే టీఆర్ఎస్ పార్టీకి స‌రైన కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టైంద‌ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CuSLJJ

0 comments:

Post a Comment