ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను కలిసిన తర్వాత పలు ఆసక్తికర విషయాలను రాహుల్ గాంధీ వెల్లడించారు. నాడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌కు మోడీ ప్రభుత్వం చేసుకున్న కొత్త ఒప్పందం గురించి ఏమీ తెలియదనే ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UAXbGz
ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?
Related Posts:
వారఫలితాలు తేదీ మే 21 శుక్రవారం నుండి 27 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనాలోనూ ఆగని సంక్షేమం-ఏపీ సర్కారు భేష్- గవర్నర్ ప్రసంగం ముఖ్యాంశాలుఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందుల… Read More
బ్లాక్ మార్కెట్లోకి బ్లాక్ ఫంగస్ డ్రగ్... ఒక్కో ఇంజెక్షన్ రూ.50వేలకు... హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కి తరలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాల కన్ను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై కూడా… Read More
చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు క… Read More
మేలుకో మానవ మేలుకో : ఇప్పటికీ జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసుకో..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment