Friday, January 18, 2019

బాబు - జ‌గ‌న్ ల విదేశీ టూర్లు ర‌ద్దు ..జంపింగ్‌ల భ‌య‌మే కార‌ణ‌మా: ఈ వార‌మే కీల‌కం..!

ఏపిలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ప్ర‌ధాన పార్టీలు వ్యూహా ప్ర‌తి వ్యూహాల‌తో పాటుగా నిర్ణ‌యాల విష‌యంలోనూ పోటీ ప‌డుతున్నారు. తాజాగా, ముఖ్య‌మంత్రి దావోస్ ప‌ర్య‌ట‌న‌..జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. దీని వెనుక అస‌లు కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తే..ఏపిలో వేగంగా మారుతున్న రాజ‌కీయా ప‌రిణామాలు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. అన్నింటికంటే..నేత‌ల జంపింగ్‌లు ఈ వారంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RWjWaa

0 comments:

Post a Comment