Saturday, January 26, 2019

పెద్ద దొంగ.. చిన్న దొంగ, బాబును చూసి జగన్‌కు అసూయ: ఎందుకో చెప్పిన నాగబాబు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో సోదరుడు నాగబాబు ఇటీవల 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో యూట్యూబ్ ఛానల్లో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన సోదరుడు జనసేనానిపై, కుటుంబంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో ఆయన దీనిని ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి ఆయన అందరినీ ఏకిపారేస్తున్నారు. ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు, మన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HtqR6y

Related Posts:

0 comments:

Post a Comment