Saturday, January 5, 2019

అలిగిన అఖిల...గ‌న్‌మెన్లె వెన‌క్కు.. నా అనుచ‌రుల పైనే...!

మంత్రి అఖిల‌ప్రియ అలిగారు. ర‌క్ష‌ణ గా ఉండే గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కు పంపారు. పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా నిర్ణ‌యం తీసుకున్న అఖిల ప్రియ నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేర‌కు తాము న‌డుచుకుంటున్నామ‌ని స్థానిక పోలీసు అధికారులు చెప్పినా..మంత్రి అఖిల అల‌క వీడ‌లేదు. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఉన్న‌త స్థాయ అధికారుల వ‌ద్ద‌కు చేరింది.. కసి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2scjRAC

0 comments:

Post a Comment