Saturday, January 19, 2019

మధ్యాకాశంలో రెండు యుద్ధ విమానాలు ఢీ.. పైలట్ల పరిస్థితి ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా అధికారులు పసిగట్టలేకున్నారు. తాజాగా రెండు యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే... రష్యాకు చెందిన ఎస్‌యూ-34 యుద్ధ విమానాలు గాల్లో శిక్షణ పొందుతుండగా ఢీకొన్నాయి. ఈ ఘటన జపాన్ సముద్ర తీర ప్రాంతంలో జరిగింది. రెండు యుద్ధ విమానాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cv0eZb

0 comments:

Post a Comment