Tuesday, January 29, 2019

బీరు ప్రియుల‌కు శుభ‌వార్త‌..! అతి చౌక‌గా బీరును అందుబాటులోకి తెచ్చిన ఏపీ స‌ర్కార్..!!

అమరావతి/ హైద‌రాబాద్ : బీరు ప్రియుల‌కు శుభ‌వార్త అందిస్తోంది ఏపి ప్ర‌భుత్వం. ఎండా కాలం స‌మీపిస్తున్న త‌రుణంలో ఉద‌యం అంతా ప‌ని చేసి సాయంత్రం కాగానే నోట్లో కాస్తా బీరు పోసుకుందాం అనుకునే వాళ్ల‌కు తీయ‌టి క‌బురు చెప్పింది ఏపి స‌ర్కార్. మందుబాబులకు జోష్‌నిచ్చేలా, రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ తరహాలో చీప్‌ బీర్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B8yF85

0 comments:

Post a Comment