Sunday, January 13, 2019

ఇదేనా హీరోయిజం: టాలీవుడ్ హీరోలు వీటిని చెల్లించ‌లేరా..?

సినిమాల్లో భారీ డైలాగులు..రాజ‌కీయల్లోకి వ‌చ్చి నీతులు చెప్పే సినీ ప్ర‌ముఖులు నిజ జీవితంలో మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. సొసైటీలో త‌మ‌కున్న బాధ్య‌త‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. తాము సాధార‌ణ పౌరుల‌మే..వారిలాగేనే తాము అన్ని నిబంధ‌న‌లను పాటించాల‌నే విష‌యాన్ని ఉద్దేశ‌పూర్వంగానే విస్మ‌రిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి వ‌చ్చిన ఒక విష‌యం మ‌న హీరోల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌..జ‌రిమానాల విష‌యంలో ఎలా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STxSik

0 comments:

Post a Comment