Saturday, January 26, 2019

గంటా ప‌క్షిలా ఎగిరిపోతారు : వెన్నుపోటు పొడిపించుకొనే బ‌ల‌హీనుడిని కాదు : ప‌వ‌న్ సంచ‌ల‌నం..!

ఒక‌నాటి ప్ర‌జారాజ్యం నేత‌..నేటి టిడిపి మంత్రి గంటా పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేసారు. గంటా ను ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు విశాఖ జిల్లాలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న లో భాగంగా గంటాను జ‌న‌సేన లో చేర్చుకొనే అంశం పై చ‌ర్చ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HyFbef

0 comments:

Post a Comment