పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయానికి హాజరు కాలేదు. అయితే ముక్కులో ట్యూబ్‌తోనే ఇటీవల బయట అధికారులతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తన కుర్చీలో కూర్చొని బడ్జెట్‌ను చదివారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UAXpNV
ముక్కులో ట్యూబ్‌తో బడ్జెట్ చదివిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్
Related Posts:
పాకిస్తాన్లో ప్రబలిన విషవాయువు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, 14 మంది మృతి,పాకిస్థాన్‌లో అనుమానాస్పద విషవాయువు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరాచీలోని కిమారీ ప్రాంతంలో విష వాయువు వ్యాపించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని … Read More
COVID-19 virus: వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి, 1800కు చేరిన మృతుల సంఖ్యవుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) వేలాది మంది సామాన్యులతోపాటు రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ప్రాణాలు కూడా తీస్తోంది. తాజ… Read More
జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎంకర్నూలు: అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం … Read More
మండలి రద్దుపై వైసీపీకి బీజేపీ షాక్? గవర్నర్‌తో చైర్మన్ షరీఫ్ భేటీ.. ఢిల్లీలోనూ కీలక పరిణామాలుఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వబోతోందా? పార్టీ పరంగా మండలి రద్దును వ్యతిరేకిస్తోన్న బీజేపీ.. పార్లమెంటుల… Read More
నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకుంటే రాజీనామా తప్పదు, నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పినా.. పెడచెవిన పెట్టారని ఆగ్రహాం … Read More
0 comments:
Post a Comment