విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఓ వైపు ఆయన వైసీపీలో చేరుతారని అంతకుముందు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు జనసేనానిని కలవడం ఆసక్తిని రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C66kim
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment