Wednesday, January 30, 2019

రూపాయి ముట్టను, అక్రమాలకు పాల్పడను : సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్..!

హైదరాబాద్ : ఎన్నికల్లో గెలిచే వరకు ఒక తీరుగా ఉండే నేతలు.. కుర్చీ ఎక్కాక రూట్ మార్చుతారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినదానికి లెక్కలేసి మరి అడ్డగోలుగా కూడబెట్టే ప్రయత్నం చేస్తారు. ఐదేళ్ల పదవీకాలంలో అందినకాడికి దండుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి.. జేబులు నింపుకొనే పనిలో బిజీగా మారిపోతారు. అదలావుంటే ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MHU0d3

Related Posts:

0 comments:

Post a Comment