Saturday, January 19, 2019

వంటేరు చెప్పిందే నిజం, పదేళ్ల తర్వాత ఈ నిర్ణయం, ఎన్నికల టైంలోని వాటిని వదిలేయండి: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం అన్నారు. 2014, 2018లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీ చేసిన కేటీఆర్ ఇప్పుడు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CuHp8I

0 comments:

Post a Comment