Wednesday, January 23, 2019

రాధా.. ఎందుకంత బాధ‌ప‌డ్డారు..! బాస్ వ్య‌వ‌హార‌మే ఆయ‌న‌ను బ‌య‌ట‌కు పంపిందా..?

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల్లో నాయ‌కుల మ‌ద్య అల‌కలు, చిరు కోపాలు, చిన్న పాటి మ‌న‌స్ప‌ర్థ‌లు స‌హ‌జంగా ఉంటాయి. కాని పార్టీ అదినేత అవి గ‌మ‌నించి ఎప్ప‌క‌ప్పుడు నేత‌ల మ‌ద్య నెల‌కొన్న అలాంటి ప‌రిణామ‌ల‌ను సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో చ‌ర్చించి అంద‌రిని మ‌ళ్లీ ఏక‌తాటిపైకి తీసుకొస్తూ పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తుంటాడు. అందుకు ఆయ‌న‌ను పార్టీ అధినేతగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CHLLtg

0 comments:

Post a Comment