Sunday, January 13, 2019

దుబాయ్ లో స‌త్తా చాటుకున్న రాహుల్ గాంధీ..! బీజేపి వ‌ల్ల దేశానికి ఒరిగిందేమీ లేద‌ని వ్యాఖ్య‌..!!

దుబాయ్/ హైద‌రాబాద్ : ఏఐసీసీ అద్య‌క్ష‌డు రాహుల్ గాంధీ దుబాయ్ లో స‌త్తా చాటుకున్నారు. దుబాయ్ ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగానికి పెద్ద యెత్తున స్పందించారు. బీజేపి వ‌ల్ల దేశానికి ఒరింగేదేమీ లేద‌ని అన్నారు. భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని, అసహనం అనే రోగంతో దేశం బాధపడుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ALkh5B

0 comments:

Post a Comment