Monday, January 7, 2019

కోడి కత్తి కేసులోకి చంద్రబాబును లాగుతారా? అక్రమాస్తుల కేసులో జగన్‌కు ఉపశమనం లభిస్తుందా?

అమరావతి: భారతీయ జనతా పార్టీపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు పని చేయరని, పని చేయమంటే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆదివారం ఆరోపించారు. దేశంలో దుష్ట రాజకీయాలు పెంచి పోషిస్తున్నారన్నారు. అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే వారిపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sbBn85

0 comments:

Post a Comment