బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయా..? రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు పడటం లేదా... సీఎం కుమారస్వామి కాంగ్రెస్‌తో విసిగెత్తిపోయారా..? ఆయన మాటలు వింటే అలానే కనిపిస్తోంది. దీంతో కర్నాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B81did
Monday, January 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment