Tuesday, January 8, 2019

'బ్యాడ్ చీఫ్ మినిస్టర్' అని గూగుల్‌లో టైప్ చేస్తే ఏ ముఖ్యమంత్రి వస్తున్నారంటే?

తిరువనంతపురం: దేశంలో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో పినరాయి విజయన్ కనిపిస్తున్నారు. శబరిమల ఆలయం విషయంలో ఆయనపై భక్తులు, హిందూ సంస్థలు నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. గూగుల్‌లో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ అని టైప్ చేస్తే సెర్చింజన్‌లో పినరాయిని చూపిస్తోంది. శబరిమల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు భక్తులు, హిందూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FeFb09

0 comments:

Post a Comment