Thursday, January 10, 2019

చౌకీదారంటే భయపడుతున్నారు.. అందుకే నన్ను..! మోడీ సెటైర్లు

ఆగ్రా : దేశానికి కాపలాదారుగా ఉన్న తనను చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. తనకు అధికారం లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో గంగాజల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D0SeRm

0 comments:

Post a Comment