Sunday, January 27, 2019

మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం: వెస్టిండీస్‌కు ఈడీ సీబీఐ అధికారులు

ఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక ఉగ్రవాది మెహుల్ చోక్సీ కోసం వేట మొదలైందా... విదేశాల్లో తలదాచుకున్న మెహుల్ చోక్సీని తిరిగి భారత్ రప్పించే ప్రయత్నాలు తారాస్థాయిలో జరుగుతున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పిస్తారని ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. మెహుల్ చోక్సీ.... ప్రముఖ వజ్రాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HyoyPz

Related Posts:

0 comments:

Post a Comment