Monday, January 7, 2019

లోకేష్ కోసం ఇలా చేస్తావా, ఎన్టీఆర్‌కు రెండుసార్లు వెన్నుపోటు: చంద్రబాబుపై మోడీ నిప్పులు

న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట, తిరుపతి నియోజకవర్గాల పరిధి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. నమస్కారం ఆంధ్రప్రదేశ్, ఎలా ఉన్నారు అంటూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sav2K5

Related Posts:

0 comments:

Post a Comment