Monday, January 7, 2019

కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా?

హైదరాబాద్ : కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్.. ఇలా తెలంగాణ అంతటా ఎన్ని అభిమాన సంఘాలున్నాయో లెక్కే లేదు. ఇక సోషల్ మీడియాలో వాటికి అంతే లేదు. రకరకాల ఫ్యాన్స్ అసోసియేషన్స్ దర్శనమిస్తాయి. అయితే వీటన్నంటికీ చెక్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పేరుపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LW3SQ2

0 comments:

Post a Comment