కడప: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలలోని పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. మరికొందరు చూస్తున్నారు. ఆయా పార్టీల ముఖ్య నేతల కీలక అనుచరులు కూడా పార్టీలు మారుతున్నారు. తాజాగా, జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డికి భారీ షాక్ తగిలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STIiyC
టీడీపీ, ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్: వైసీపీలోకి కీలక అనుచరుడు, పులివెందుల కాంగ్రెస్ నేత కూడా
Related Posts:
రంజిత్ రామచంద్రన్: నైట్ వాచ్మెన్ నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. గుడిసె నుంచి మొదలైన జర్నీ...పేదరికం నేర్పించే పాఠాలు జీవితంలో కసిని పెంచుతాయి... చీకట్లోనే మగ్గిపోకుండా వెలుతురు వైపు నడిపించే ఆలోచనలను పుట్టిస్తాయి... సాధించాలన్న పట్టుదలను నరనర… Read More
తిరుపతి ఉపఎన్నికకు కరోనా ముప్పు-జగన్, పవన్ దూరం-మొండిగా చంద్రబాబుఈ నెల 17న జరగాల్సిన తిరుపతి ఉపఎన్నికను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. కరోనా లక్షణాలతో ఇప్పటికే పలువురు కీలక నేతలు ప్రచారానికి దూరమయ్యారు. కీలకమైన తిరుపత… Read More
నెల్లూరు జిల్లాలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బహిరంగ సభ: పవన్ కల్యాణ్ డుమ్మా: బెనిఫిట్ ఎవరికినెల్లూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్… Read More
పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. పొరుగు రాష్ట్రంలో వకీల్ సాబ్ థియేటర్లు సీజ్శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ.. వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఆ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే … Read More
తిరుపతి ఉపఎన్నిక వేళ... జనసేనకు షాక్... పవన్‌పై అసంతృప్తితో సీనియర్ నేత రాజీనామా...తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒక్కర… Read More
0 comments:
Post a Comment