Tuesday, January 8, 2019

జ‌గ‌న్ పై పోటీకి సై : పులివెందుల బ‌రిలో ఆయ‌నే..!

క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ కు చెక్ పెట్టాల‌నే లక్ష్యం నెర‌వేరుతుందా. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ కు గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు ద‌క్కాయి. ఈ సారి సీన్ రివ‌ర్స్ చేయాల‌ని టిడిపి అధినేత ప‌ట్టుద‌ల తో ఉన్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల ఖ‌రారు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RwZvjS

Related Posts:

0 comments:

Post a Comment