Friday, January 11, 2019

పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?

రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఉంది. అంతేకాదు యూపీలో పార్లమెంటు స్థానాలు కూడా ఎక్కువే. ఉత్తర ప్రదేశ్‌లో 80లోక్‌సభ స్థానాలున్నాయి. దీంతో ఈ రాష్ట్రానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు బీజేపీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H6LB3W

0 comments:

Post a Comment