Tuesday, January 15, 2019

భీమ‌వ‌రంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోస‌మా..? ప‌ంతాల కోస‌మా..?

హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్ర‌దేశ్ రాజ‌కీయాలు నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌ర్బంగా చెల‌రేగిన ఉద్వేగ ప‌రిస్థితులు ఆర‌ని చిచ్చులా ర‌గులుతూనే ఉన్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని ప‌దే ప‌దే తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు పేర్కొన‌డం, ధ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VRmoh7

0 comments:

Post a Comment