Thursday, January 24, 2019

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లు

హైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి దాదాపు ఐదేళ్లుగా దూరవిద్య విధానంలో బీఈడీ కోర్సు కొనసాగించడం లేదు. నిబంధనలకు విరుద్ధమంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అభ్యంతరం చెప్పడంతో అప్పటినుంచి బీఈడీ కోర్సును అందించడం లేదు. అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TbhPwr

0 comments:

Post a Comment