Saturday, January 26, 2019

లైవ్: ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజధాని అమరావతి అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. గవర్నర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hv2ky5

Related Posts:

0 comments:

Post a Comment