Friday, January 25, 2019

ఆస్తి కోసం 70ఏళ్ల వయసులో మనస్పర్థలు..! ఒక్కటి చేసిన న్యాయసేవా సంస్థ..!!

ఖమ్మం/హైద‌రాబాద్ : యువ దంపతుల మధ్య కలహాలు రావడం, విడాకుల కోసం కోర్టులకెళ్లడం సహజంగా చూస్తుంటాం. కానీ 70ఏళ్ల వయస్సులో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ.. భర్తను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఈ క్రమంలో వారి ముదిమి వయస్సు కాపురాన్ని న్యాయసేవా సంస్థ చక్కదిద్దింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచకు చెందిన పరిటాల నర్సింహాచారి,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DxzQ2B

Related Posts:

0 comments:

Post a Comment