Saturday, January 12, 2019

ఏపిలో భారీగా యువ - న‌యా ఓటర్లు. ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రికి :ఏపి లో మొత్తం 3.69 కోట్ల ఓట్లు ..!

ఏపిలో తుది ఓట‌ర్ల జాబితా విడుద‌ల అయింది. ఎన్నిక‌లు స‌మీపిస్త‌న్న వేళ‌.. స‌వ‌ర‌ణ‌ల అనంత‌రం ఈ జాబితా ను ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. ఏపిలో 25 లోక్‌స‌భ‌..175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా ఒట‌ర్లు లిస్టును ప్ర‌చురించింది. అయితే, ఈ సారి ఎన్నిక‌ల జాబితాలో స‌వ‌ర‌ణల త‌రువాత కొత్త‌గా చేరిన ఓట‌ర్లు 21.24 ల‌క్ష‌లు కాగా, 18-19

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5at8d

Related Posts:

0 comments:

Post a Comment