Sunday, January 13, 2019

బాబూ! దాచిపెట్టేలా ఏం తప్పు చేశావ్?: నరేంద్ర మోడీ, 'బీజేపీకి 300 సీట్లు ఖాయం'

న్యూఢిల్లీ: 'నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, రిమెట్ కంట్రోల్ లీడర్స్ నన్ను టార్గెట్ చేశారు. చివరకు అమిత్ భాయ్ (అమిత్ షా)ను జైలుకు కూడా పంపించారు. కానీ అలాంటి పరిస్థితుల్లోను తాము సీబీఐని (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రాష్ట్రంలోకి రాకుండా నిర్ణయాలు తీసుకోలేదు.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఇంకా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7n1Qt

0 comments:

Post a Comment