Friday, January 25, 2019

ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...

న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువారం ఏబీపీ - సీ ఓటరు సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వేలో బీజేపీకి 25 సీట్లు వస్తాయని తేలింది. ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ నేతృత్వంలోని కూటమికి 51 సీట్లు వస్తాయని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP4I7p

Related Posts:

0 comments:

Post a Comment