పోలవరం : రికార్డుల పరంపరకు వేదికగా నిలుస్తోంది పోలవరం ప్రాజెక్టు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలవనున్న పోలవరం.. గిన్నిస్ బుక్ లో చోటు కోసం ముందడుగు వేసింది. స్పిల్ ఛానల్‌లో కాంక్రీట్ పనులు రికార్డు స్థాయిలో నమోదు చేసేందుకు శ్రీకారం చుట్టారు ఏపీ అధికారులు. ఈమేరకు ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన పనులు నాన్‌స్టాప్ గా 24 గంటల పాటు కొనసాగనున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sepO00
Monday, January 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment