Wednesday, January 23, 2019

భారత్, టర్కిష్ సిబ్బందితో వెళ్తున్న 2 పడవల్లో అగ్ని ప్రమాదం, 11 మంది మృతి

న్యూఢిల్లీ/మాస్కో: భారత్, టర్కిష్, లిబియన్ క్రూ మెంబర్స్‌ను తీసుకు వెళ్తున్న రెండు షిప్‌ల్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్‌ జలసంధి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రెండు నౌకలు టాంజానియా జెండాలతో ఉన్నాయి. అందులో ఒక నౌక సహజ వాయువును మోసుకువెళ్తుండగా, మరొకటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AU4mlp

0 comments:

Post a Comment