విజయవాడ/హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. హైకోర్టు ఆదేశం మేరకు బుధవారం ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ తరపు లాయర్ వారం రోజుల సమయం కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G0CW1H
జగన్‌పై హత్యాయత్నం కేసు..! వచ్చేనెల 12 కి వాయిదా..!!
Related Posts:
నేను చనిపోయినా..జగన్ అన్ననే గెలిపించండి: పూతలపట్టు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియోపూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ తను మనస్తాపానికి గురయ్యాడని ఆత్మహత్య చేసుకుంటానంటూ చెబుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా జగన్ అపాయింట్‌మెంట… Read More
మీసం మెలేసిన పోలీస్ మాధవ్‌కు తొలిజాబితాలో చోటిచ్చిన వైసీపీహైదరాబాదు: శనివారం పులివెందులలో తన చిన్నాన్న వివేకానందరెడ్డి అంత్యక్రియలకు హాజరై హైదరాబాదు చేరుకున్న వైసీపీ అధినేత జగన్... తమ లోక్‌సభ అభ్యర్థులకు సంబం… Read More
పవన్‌కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్‌కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్‌పాండ్‌లో జగన్… Read More
కేసీఆర్ ది ఒంటెద్దు పోకడ..! లోక్ సభ ఫలితాలతో మబ్బులు విడిపోతాయన్న రేవంత్..!!హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద… Read More
శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీతిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు … Read More
0 comments:
Post a Comment