విజయవాడ/హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. హైకోర్టు ఆదేశం మేరకు బుధవారం ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ తరపు లాయర్ వారం రోజుల సమయం కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DKJK16
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment