అభివృద్ది వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని జీఎన్ రావు కమిటీ ఛైర్మన్ జీఎన్ రావు అన్నారు. 13 జిల్లాలను విశాఖ,ప్రకాశం,ఏలూరు,కడప నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ది వికేంద్రీకరణ సూచించామన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను సముద్ర తీరానికి దూరంగా పెట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. విశాఖ-విజయనగరం మార్గంలో భవనాలు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పామన్నారు. ప్రాంతీయ అసమానతలు తగ్గించేలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O9oSFD
Wednesday, January 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment