Wednesday, August 14, 2019

అద్వానీకి అస్వస్థత.. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీనియర్ నేత

న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఇంట్లోనే వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అద్వానీ కృషి ఎనలేనిది. పార్టీని 2 సీట్ల నుంచి అధికారం చేపట్టేవరకు విస్తరించింది అద్వానీయే. గత ఐదురోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NFH5

Related Posts:

0 comments:

Post a Comment